ఈపీఎఫ్​లోని నగదును ఎన్‌పీఎస్​కు బదిలీ చేయవచ్చా?

72చూసినవారు
ఈపీఎఫ్​లోని నగదును ఎన్‌పీఎస్​కు బదిలీ చేయవచ్చా?
EPF అకౌంట్లోని నగదును టైర్​-1 NPS​ ఖాతాకు బదిలీ చేసుకునేందుకు ముందుగా ఉద్యోగి తన యజమానికి ఒక రిక్వెస్ట్ ట్రాన్స్​ఫర్ ఫారంను సమర్పించాలి. యజమాని దానిని EPFO కార్యాలయానికి పంపుతారు. ప్రైవేట్ ఉద్యోగి.. నేమ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్, కలెక్షన్ అకౌంట్-NPS ట్రస్ట్- సబ్​స్క్రైబర్ నేమ్- పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబరు పేరిట, ప్రభుత్వ ఉద్యోగి.. నోడల్ ఆఫీస్ పేరు- యజమాని పేరు- PRAN పేరిట చెక్/డీడీని తీయాల్సి ఉంటుంది. దీంతో EPFO PF అకౌంట్​లోని నగదును NPS​కు బదిలీ చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్