నాపై మళ్లీ బాంబుల వర్షం కురిపించండి: MLA అక్బరుద్దీన్

61చూసినవారు
హైడ్రాపై మజ్లిస్ MLA అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలపై స్పందించారు. చెరువు కబ్జా చేసి ఓవైసీ బ్రదర్స్ స్కూల్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో 'కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి. స్కూల్ కూల్చకండి. పేదలకు ఉచిత విద్య అందించేందుకు 12 బిల్డింగులు నిర్మించాను. పేదల విద్యాభివృద్ధికి అడ్డుపడకండి' అని సూచించారు.

సంబంధిత పోస్ట్