గోవాలోని విమానాశ్రయానికి బాంబు బెదిరింపు (వీడియో)

60చూసినవారు
దక్షిణ గోవాలోని దబోలిం విమానాశ్రయానికి సోమవారం బాంబు బెదిరింపు ఇ-మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాశ్రయ ప్రాంగణం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయంలో భద్రతను పెంచినప్పటికీ, విమాన కార్యకలాపాలు ప్రభావితం కాలేదని అధికారులు తెలిపారు. గోవా పోలీసులు విమానాశ్రయ అధికారుల నుంచి ఫిర్యాదును స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్