ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు

75చూసినవారు
ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ హైకోర్టులో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులను ఈ మెయిల్ ద్వారా పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హైకోర్టుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. మరోవైపు బిహార్ డీజీపీకి కూడా వాట్సప్ ఆడియో క్లిప్ ద్వారా బాంబు బెదిరింపు రావటం గమనార్హం. ఈ ఘటనలో నిందితుడిని కర్ణాటకలో పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్