కోలీవుడ్ నటుడు సిద్దార్థ్, జెనీలియా జంటగా నటించిన బ్లాక్ బస్టర్ క్లాసిక్ చిత్రం ‘బొమ్మరిల్లు’. 2006లో విడుదలైన ఈ చిత్రం.. రేపు రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన విషయాలను దర్శకుడు భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా భాస్కర్ మీదా కోపంతో జెనీలియా వెళ్లిపోయినట్లు భాస్కర్ చెప్పుకోచ్చాడు. ఏ సీన్ కోసం వెళ్లిపోయిందో తెలియాలంటే.. పై వీడియో చూసేయండి.