శ్రీదేవి బ‌యోపిక్‌పై బోనీక‌పూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

61చూసినవారు
శ్రీదేవి బ‌యోపిక్‌పై బోనీక‌పూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!
సీనియర్ దివంగత నటి శ్రీదేవి బయోపిక్‌పై ఆమె భర్త బోనీకపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆమె పర్సనల్ విషయాలు బయటకు చెప్పడానికి తాను అంగీకరించనని స్పష్టం చేశారు. అంతేకాదు తాను బతికి ఉన్నంత వరకు బయోపిక్‌కు అనుమతి ఇవ్వనని తేల్చేశారు. నా భార్య చాలా ప్రైవేట్ పర్సన్ అంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్