RSSలో ఆ రెండు పార్టీలు భాగం : అసదుద్దీన్ ఓవైసీ

56చూసినవారు
RSSలో ఆ రెండు పార్టీలు భాగం : అసదుద్దీన్ ఓవైసీ
ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. AAP, BJP రెండూ ఆర్ఎస్ఎస్‌లో భాగమేనంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు సైద్ధాంతికంగా ఒకటేనని, రెండు పార్టీలకు RSS సాయపడుతుందన్నారు. ఈ రెండు పార్టీల మధ్య ఎలాంటి భేదం లేదని, రెండూ హిందుత్వాన్నే నమ్ముతాయని వ్యాఖ్యానించారు. అయితే రానున్న ఢిల్లీ ఎన్నికల్లో తాము కూడా పోటీ చేస్తున్నట్లు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్