ఒక్క రోజుకు ఆమె సంపాదన రూ.100 కోట్లు!

3111చూసినవారు
ఒక్క రోజుకు ఆమె సంపాదన రూ.100 కోట్లు!
అమెరికన్ గాయని-గేయరచయిత టేలర్ స్విఫ్ట్ ప్రపంచ వ్యాప్తంగా 'ది ఎరాస్ టూర్' నిర్వహిస్తోంది. ఒక్కో రాత్రి ఒక్కో చోట కాన్సెర్ట్ చేపడుతోంది. ఈ క్రమంలో ఆమె ఒక్క రోజుకు 13 మిలియన్ డాలర్లు (₹100 కోట్లకు పైగా) ఆర్జిస్తోందని తేలింది. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ ఆదివారం నివేదించింది. తద్వారా ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు చేసిన కళాకారిణిగా టేలర్ స్విఫ్ట్ నిలిచింది. ఆమె కెరీర్‌లో అతిపెద్ద పర్యటనగా ఇది నిలిచింది.

సంబంధిత పోస్ట్