BREAKING: ఫైనల్ చేరిన అవినాష్

55చూసినవారు
BREAKING: ఫైనల్ చేరిన అవినాష్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ అవినాష్ సేబుల్ 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. 8:15.43 నిమిషాలలో గమ్యాన్ని చేరి ఐదవ స్థానంలో నిలిచాడు. మొరాకోకు చెందిన మొహమ్మద్ టిన్‌డౌఫ్ట్ 8:10.62 నిమిషాల్లో లక్ష్యం చేరుకుని తొలి స్థానంలో నిలిచాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్