BREAKING: హీరో అల్లు అర్జున్ కీలక ప్రకటన

56చూసినవారు
BREAKING: హీరో అల్లు అర్జున్ కీలక ప్రకటన
HYD-సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని హీరో అల్లు అర్జున్ ఆకాంక్షించారు. X వేదికగా స్పందిస్తూ.. 'ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో నేను ఆయన్ను, అతని కుటుంబ సభ్యులను కలవకూడదని న్యాయ నిపుణులు చెప్పారు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. శ్రేతేజ్ ఆస్పత్రి, కుటుంబ అవసరాలకు నేను అండగా ఉంటాననే హామీకి కట్టుబడి ఉన్నా. సాధ్యమైనంత త్వరగా ఆయన్ను కలిసేందుకు ప్రయత్నిస్తా' అని ప్రకటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్