BREAKING: ముగిసిన పారిస్ ఒలింపిక్స్

60చూసినవారు
BREAKING: ముగిసిన పారిస్ ఒలింపిక్స్
పారిస్ ఒలింపిక్స్-2024 క్రీడలు ముగిశాయి. ఆదివారం చివరిదైన బాస్కెట్‌బాల్ మహిళల విభాగం ఫైనల్‌లో ఫ్రాన్స్‌పై అమెరికా మహిళల జట్టు గెలిచింది. దీంతో కలిపి ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్‌లో అమెరికా సాధించిన గోల్డ్ మెడల్స్ సంఖ్య 40కి చేరింది. అంతేకాకుండా ఒలింపిక్స్‌లో వరుసగా ఎనిమిదో గోల్డ్ మెడల్‌ను అమెరికా బాస్కెట్ బాల్ మహిళల జట్టు గెలిచి రికార్డు సృష్టించింది,

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్