మెడలో దండ వేయగానే వధువు వింత ప్రవర్తన.. షాక్ లో వరుడు(వీడియో)

75చూసినవారు
పెళ్లి వేడుకలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో వధువు ప్రవర్తన చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేరు. ఓ వివాహ వేదికపై వధూవరులు దండలు మార్చుకుంటున్నారు. మొదట వరుడి మెడలో దండ వేసిన వధువు వెంటనే చప్పట్లు కొడుతూ వింతగా డ్యాన్స్ చేసింది. దీంతో వరుడు షాకయ్యాడు. ఆ తర్వాత వధువు మెడలో వరుడు దండ వెయ్యగానే ఆమె మరింత రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. దీంతో వరుడు మరోసారి నివ్వెరపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్