జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివరాత్రి రోజున కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే శివుని అనుగ్రహం పొందవచ్చు. ఆ వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* వెండి నందిని తీసుకొచ్చి పూజ చేసి, డబ్బులుంచే చోట ఉంచాలి. ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
* ఒక ముఖం రుద్రాక్షి తెచ్చి, శివుని మంత్రాన్ని జపించి, శుద్ధి చేసి ధరించాలి.
* రత్నాలతో కూడిన శివలింగాన్ని తీసుకొచ్చి దేవుడి ఇంట్లో ప్రతిష్టించాలి.
* రాగి కలశం కొంటే మంచి జరుగుతుంది. మృత్యుంజయ యంత్రాన్ని తెచ్చి పూజించినా మీ సమస్యలు పోతాయి.