నానిని కలిసిన బ్రిటిష్‌ డిప్యూటీ కమిషనర్‌

70చూసినవారు
నానిని కలిసిన బ్రిటిష్‌ డిప్యూటీ కమిషనర్‌
ఆంధ్రా, తెలంగాణకు బ్రిటిష్‌ డిప్యూటీ కమిషనర్‌గా వ్యవహరిస్తోన్న గారెత్‌ విన్‌ ఓవెన్‌ హీరో నానిని కలిశారు. హైదరాబాద్‌లోని నాని నివాసానికి వెళ్లిన గారెత్‌ కొంత సమయం గడిపారు. ‘నానితో సమయం గడపడం ఎంతో ఆనందంగా ఉంది. తన సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకున్నా. తెలుగు చిత్ర పరిశ్రమతో బ్రిటన్‌ సంబంధాలు ఎలా బలోపేతం చేసుకోవచ్చో ఇద్దరం చర్చించుకున్నాం. ఆయన నటించిన ఏవైనా రెండు సినిమాలు చూడమని నాని కోరారు’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్