BRS, కాంగ్రెస్ ఒక్క గూటి పక్షులే: లక్ష్మణ్

51చూసినవారు
BRS, కాంగ్రెస్ ఒక్క గూటి పక్షులే: లక్ష్మణ్
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పై బీజేపీ నేత లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు వేరు కాదని, రెండూ ఒక్క గూటి పక్షులేనని ఆరోపించారు. మేడిగడ్డ అవినీతి గురించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ నేతలు.. ఇవాళ ఎందుకు కేవలం మంత్రులతోనే సరిపెట్టుకున్నారని ప్రశ్నించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పరస్పర సహకారం పొందేందుకే కాంగ్రెస్ రాజీ పడుతోందా? అని సందేహం వ్యక్తపరిచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్