నేడు నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ

60చూసినవారు
నేడు నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
నల్గొండలో నేడు బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారు. ముఖ్యంగా కృష్ణానదిపై ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ వైఖరిని ఈ సభలో ప్రస్తావిస్తారని తెలుస్తోంది. సభకు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలందరూ ఈ సభకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ సభకు కేసీఆర్ హాజరవుతుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్