కాంగ్రెస్ సీనియర్ నేతతో BRS ఎమ్మెల్యే భేటీ

52చూసినవారు
కాంగ్రెస్ సీనియర్ నేతతో BRS ఎమ్మెల్యే భేటీ
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. జానారెడ్డి పుట్టిన రోజు కావడంతో ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జానారెడ్డి ఇంటికి లక్ష్మారెడ్డి వెళ్లడం హాట్ టాపిక్ అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్