బిఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి అరెస్ట్

58చూసినవారు
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాకేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులకు, మరియు గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీ లాల్ కు సంఘీభావం తెలపడానికి వచ్చిన వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. తొలుత పల్లా విలేకరులతో మాట్లాడారు. ఏడు నెలల్లో నిరుద్యోగులకు అనుకూలంగా ఒక్క నిర్ణయం కూడా కాంగ్రెస్ తీసుకోలేదన్నారు. 5 లక్షల మంది గ్రూప్స్-1 రాస్తున్నప్పుడు గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్