బీఆర్ఎస్ పార్టీ వీడేది లేదు: మల్లారెడ్డి

373269చూసినవారు
బీఆర్ఎస్ పార్టీ వీడేది లేదు: మల్లారెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. బీఆర్ఎస్‌ను వీడేది లేదని తేల్చి చెప్పారు. కాలేజీ భవనం కూల్చివేత గురించి మాట్లాడేందుకే తాను కాంగ్రెస్ నేత వేం.నరేందర్ రెడ్డిని కలిసినట్లు వెల్లడించారు. తమ కుటుంబంలో ఎవరికి టికెట్ ఇవ్వకపోయినా తాను బీఆర్ఎస్ అభ్యర్థికే సపోర్ట్ చేస్తానని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్