మిర్యాలగూడలో BRS ఆత్మీయ సమ్మేళనం

81చూసినవారు
మిర్యాలగూడలో BRS ఆత్మీయ సమ్మేళనం
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌ రెడ్డి, రవీంద్ర నాయక్‌ హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్