తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై BRS అధ్యయన కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన రైతు ఆత్మహత్యలు, సాగురంగంపై అధ్యయనానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు నిరంజన్‌రెడ్డి నివాసంలో గురువారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కమిటీ సభ్యులు భేటీ అయ్యారు.