కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు BRS ప్రయత్నం: ఏలేటి

85చూసినవారు
కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు BRS ప్రయత్నం: ఏలేటి
కాంగ్రెస్, BRSపై BJPLP నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయలేక డీలిమిటేషన్ అని కొత్తరాగం అందుకుందన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరేందుకు BRS ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కుటుంబ పార్టీలే బీజేపీని వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర అప్పులు తీర్చేందుకు మళ్లీ కొత్త అప్పులు చేయాల్సిన స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్