బండరాయితో కొట్టి వివాహిత దారుణ హత్య

82చూసినవారు
బండరాయితో కొట్టి వివాహిత దారుణ హత్య
హన్మకొండ జిల్లా కాజీపేటలో వివాహితను దారుణంగా హత్య చేశారు. రియల్ ఎస్టేట్ వెంచర్ లో గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో ముఖంపై కొట్టి చంపారు. బట్టుపల్లి నుంచి ఉర్సుగుట్టకు వెళ్లే దారిలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్