సంగారెడ్డి జిల్లాలో మహిళ దారుణ హత్య (వీడియో)

52చూసినవారు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మంగాపూర్ గ్రామ శివారులో మహిళ దారుణ హత్యకు గురైంది. దుండగులు మహిళను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్నట్లు సమచారం. విషయం తెలుసుకున్న జిన్నారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్