మార్నింగ్ వాక్ గుండె ఆరోగ్యానికి మంచిది

53చూసినవారు
మార్నింగ్ వాక్ గుండె ఆరోగ్యానికి మంచిది
మార్నింగ్ వాకింగ్ గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి.. అధిక రక్తపోటును తగ్గిస్తుందని వెల్లడిస్తున్నారు. ఇంకా ఎక్కువ శారీరక శ్రమ లేకుండానే గుండె కండరాలను బలోపేతం చేస్తుందని వివరిస్తున్నారు. ఉదయాన్నే నడవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుందని వివరిస్తున్నారు. అలాగే జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్