లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి

129168చూసినవారు
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
హైదరాబాద్ లో లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. శీలం మనోజ్ అనే బీటెక్ విద్యార్థి లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. అయితే ఈఎంఐ చెల్లించకపోవడంతో లోన్ యాప్ ఏజెంట్లు బెదింపులకు పాల్పడ్డారు. అలాగే ఫ్రెండ్స్, బంధువులకు, పేరెంట్స్ కు కాల్ చేసి విషయం చెప్పారు. దీంతో పరువు పోయిందని భావించిన మనోజ్ సూసైడ్ చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్