ఫిబ్రవరి 1 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

61చూసినవారు
ఫిబ్రవరి 1 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. 2025, జనవరి 31వ తేదీ నుండి 2025, ఫిబ్రవరి 13వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం (జనవరి 17) ప్రకటించింది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జనవరి 31వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ బడ్జెట్‎ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్