AP: క్షమాపణలు చెప్పిన మంత్రి నారా లోకేష్

83చూసినవారు
AP: క్షమాపణలు చెప్పిన మంత్రి నారా లోకేష్
AP: దుర్గగుడి వద్ద తాగునీటి సమస్యపై భక్తులు ట్విట్టర్‌లో వీడియో పోస్టు చేశారు. 'ఆలయానికి అసలు ఈవో ఉన్నారా? సరైన నిర్వహణ లేదు. కూటమి సర్కారులో ఇలాంటి పరిస్థితి దురదృష్టకరం' అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోస్టుపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. భక్తులందరికీ ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్పారు. సమస్యను ఇప్పటికే గుర్తించి సంబంధిత శాఖకు తెలిపినట్లు ఆయన ట్వీట్ చేశారు. ఇలాంటి తప్పులు పునరావృతం కావని లోకేష్ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్