ప్రతి ఒక్కడు సింహం కాలేడు.. మనోజ్ కు విష్ణు కౌంటర్? (వీడియో)

67చూసినవారు
మంచు కుటుంబంలోని గొడవలు తారస్థాయికి చేరుకున్నాయి. తన అన్న విష్ణును టార్గెట్ చేస్తూ మనోజ్ విమర్శలు చేస్తున్నారు. దీంతో విష్ణు ఇంట్రెస్టింగ్ వీడియోను ట్విట్టర్(X)లో షేర్ చేశారు. ‘రౌడీ’సినిమాలో మోహన్ బాబు చెప్పిన ''సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది. కానీ వీధిలో మెరగడానికి, అడవిలో గర్జించడానికి తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకో'' అనే డైలాగ్ ను షేర్ చేశారు. మనోజ్ ను ఉద్దేశించే ఈ వీడియో షేర్ చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్