చందమామపై ల్యాండ్ అయిన తొలి ప్రైవేట్ వ్యోమనౌక ఏది?

56చూసినవారు
చందమామపై ల్యాండ్ అయిన తొలి ప్రైవేట్ వ్యోమనౌక ఏది?
అమెరికాకు చెందిన ' ఇంట్యూటివ్ మెషీన్స్' అనే ప్రైవేటు కంపెనీ 'ఒడిస్సియస్' అనే వ్యోమనౌకను రూపొందించి విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ చేసింది. దీంతో అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. 22-02-2024 న చంద్రుడిపై సేఫ్ గా దిగింది. జాబిలి ఉపరితలంపై దక్షిణ ధ్రువం చేరువలోని ‘మాలాపెర్ట్ ఎ’ బిలంలో దిగ్విజయంగా దిగింది.

సంబంధిత పోస్ట్