మూడో టెస్టుకు బుమ్రా దూరం

65చూసినవారు
మూడో టెస్టుకు బుమ్రా దూరం
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్‌తో జరిగే మూడో టెస్టుకు దూరం కానున్నట్టు తెలుస్తోంది. రాజ్‌కోట్ వేదికగా జరిగే మ్యాచ్‌కు ఆయనకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి. చివరి రెండు టెస్టులకు ఉత్సాహంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా రెండో టెస్టులో బుమ్రా రెండు ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లతో అదరగొట్టాడు.

సంబంధిత పోస్ట్