నటనలో బన్నీనే స్ఫూర్తి: సమంత

1551చూసినవారు
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌పై సమంత ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ కాలేజీ ఫంక్షన్‌లో పాల్గొన్న సమంతను కొందరు స్టూడెంట్స్‌ ‘నటనలో మీకు స్ఫూర్తి ఎవరు?’ అని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ ‘యాక్టింగ్‌లో నాకు అల్లు అర్జునే స్ఫూర్తి. తనతో కలిసి మరోసారి నటించాలనుకుంటున్నా. ఎందుకంటే యాక్టింగ్‌ బీస్ట్‌గా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యారు’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్