మండిపోతున్న టమాటా.. కిలో రూ.100?

10260చూసినవారు
మండిపోతున్న టమాటా.. కిలో రూ.100?
దేశవ్యాప్తంగా అన్ని రకాల కూరగాయల ధరలు కొండెక్కాయి. టమాటా ధరలైతే కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దిగుబడులు తగ్గి మార్కెట్లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో కిలో టమాటా రూ.100కు చేరువలో ఉంది. ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.80 వరకు పలుకుతోంది. కొరత ఇలానే ఉంటే రూ100 వరకూ చేరొచ్చు. ఇక ఏపీలో రూ.60 ఉండగా, తెలంగాణలో రూ.70-80 మధ్య ఉంది.

సంబంధిత పోస్ట్