వర్షంలో గొడుగు పట్టుకుని బస్ డ్రైవింగ్.. సిబ్బందిపై వేటు(వీడియో)

82చూసినవారు
కర్ణాటకలో భారీ వర్షం పడుతుండగా ఓ డ్రైవర్ ఒక చేతితో గొడుగు పట్టుకుని బస్సు నడిపారు. కండక్టర్ ఈ వీడియో తీయగా, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాష్ట్రంలో బస్సుల పరిస్థితి దారుణమని విపక్షాలు విమర్శించాయి. దీంతో నార్త్ వెస్ట్రన్ కర్ణాటక రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (NWKRTC) విచారణ చేపట్టింది. బస్సులో సమస్య లేదని, డ్రైవర్, కండక్టర్ సరదాగా వీడియో తీసుకున్నారని తేలడంతో వారిద్దరినీ సస్పెండ్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్