ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగం విధ్వంసం సృష్టించింది. ఓ బస్సు ప్రమాదవశాత్తు బైకుపై వెళ్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డెలివరీ బాయ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు పరిస్థితి విషమంగా ఉందని సమీప ఆసుపత్రిలో చేరారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.