స్ట్రాంగ్ రూమ్లోకి ఎవరైనా వెళ్లొచ్చా?

556చూసినవారు
స్ట్రాంగ్ రూమ్లోకి ఎవరైనా వెళ్లొచ్చా?
పోలింగ్ ముగిశాక ఓట్లు EVMలలో నిక్షిప్తమవుతాయి. ఆ EVMలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరుస్తారు. వాటికి మూడంచెల భద్రత ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వచ్చే అధికారులు మినహా ఎవరినీ లోపలికి అనుమతించరు. ద్వితీయ భద్రతా వలయాన్ని దాటే వారంతా తప్పనిసరిగా వివరాలు నమోదు చేయాలి. ఓట్ల లెక్కింపు రోజున అభ్యర్థులు/వారి ప్రతినిధులు, RO, పరిశీలకుడి సమక్షంలో వీడియో తీస్తూ స్ట్రాంగ్ రూం తెరవాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్