పెళ్లి సాకుతో మహిళపై కానిస్టేబుల్‌ అత్యాచారం (వీడియో)

65చూసినవారు
లక్నోలోని మీర్జాపూర్ లోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. పెళ్లి సాకుతో ఓ మహిళపై శివకుమార్ యాదవ్ అనే కానిస్టేబుల్ మూడేళ్లుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మూడేళ్ళలో ఆమె రెండు సార్లు గర్భం దాల్చగా.. మందు ఇచ్చి అబార్షన్ చేపించాడు. చివరికి పెళ్లి చేసుకోమని కోరగా దానికి అతను నిరాకరించాడు. దీంతో మహిళ కానిస్టేబుల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ శివకుమార్ అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్