మధుమేహం ఉన్నవారు మాంసాహారం తినొచ్చా.. ఖచ్చితంగా తెలుసుకోండి

55చూసినవారు
మధుమేహం ఉన్నవారు మాంసాహారం తినొచ్చా.. ఖచ్చితంగా తెలుసుకోండి
చికెన్, మటన్ వంటి మాంసాహారాల్లో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ దాదాపు సున్నాగా ఉంటుంది. అందువల్ల మాంసాహారాన్ని మధుమేహం ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు. మాంసాహారం తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిల్లో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండవు. క్రమం తప్పకుండా మాంసాహారం తినే వ్యక్తులలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక రక్తపోటు మరియు అధిక శరీర బరువు వంటి సమస్యలు తలెత్తుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్