పాన్ కార్డు లేకుండా క్రెడిట్ స్కోర్‌ని చెక్ చేయవచ్చు..?

84చూసినవారు
పాన్ కార్డు లేకుండా క్రెడిట్ స్కోర్‌ని చెక్ చేయవచ్చు..?
భారతదేశంలో ఆర్థిక పరమైన అంశాలు నిర్వహించడానికి పాన్‌ కీలకం. అయితే పాన్‌ లేకుండా కూడా సిబిల్‌ స్కోర్‌ చెక్‌ చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. క్రెడిట్ స్కోర్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు పాన్ కార్డ్ స్థానంలో పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను ఉపయోగించవచ్చు. మీ క్రెడిట్ నివేదికను గుర్తించడానికి పేరు, పుట్టిన తేదీ, అడ్రెస్ వంటి మీ ప్రాథమిక సమాచారంతో పాటు ఈ పత్రాలు ఉపయోగపడుతాయి. వీటి సాయంతో మీరు మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవ‌చ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్