సెల్‌ఫోన్ పక్కనే పెట్టుకుని పడుకుంటే క్యాన్సర్, గుండె సమస్యలు తప్పవు

56చూసినవారు
సెల్‌ఫోన్ పక్కనే పెట్టుకుని పడుకుంటే క్యాన్సర్, గుండె సమస్యలు తప్పవు
సెల్‌ఫోన్ పక్కన పెట్టుకుని పడుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ల నుంచి వచ్చే లైటింగ్‌ మెదడును ఉత్తేజపరుస్తుంది. సెల్‌ఫోన్లు పక్కనే ఉంటే సరిగా నిద్ర పట్టదు. వాటి నుంచి వచ్చే కాంతిలో రేడియేషన్‌ ఉంటుంది. ఇది క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. ఇక సెల్‌ఫోన్‌ లైటింగ్‌తో తలనొప్పి, గుండె సమస్యలు వస్తాయి. సాధ్యమైన వరకు పడుకునే సమయంలో సెల్‌ఫోన్లను దూరం పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్