టూత్ పేస్టులతో క్యాన్సర్!

547చూసినవారు
టూత్ పేస్టులతో క్యాన్సర్!
టూత్ పేస్ట్ వాడే వారికి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్లు శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. బ్రెష్ చేసినప్పుడు నురగ రావడానికి, టేస్టీగా ఉండటానికి వాటిలో సోడియం లారిల్ సల్ఫేట్, డైతనోలమైన్ అనే రసాయనాలను కలుపుతారంట. ఇవి నోటిపూత, ఊబకాయం, క్యాన్సర్, కిడ్నీ, కాలేయం వంటి వ్యాధులకు కారణం అవుతున్నాయని తెలిపారు. పేస్టులకు బ్లూ, రెడ్ మార్కు ఉంటుంది. బ్లూ రసాయనాలు లేనివి, రెడ్ రసాయనం కలిసినట్లు అని అర్థం చేసుకొని కొనాలి.

సంబంధిత పోస్ట్