హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ వీరంగం (వీడియో)

56చూసినవారు
TG: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించారు. అత్తాపూర్‌ సమీపంలోని శివరాంపల్లిలో వైక్‌పై వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ములపై గంజాయి బ్యాచ్ దాడిచేశారు. ఈ దాడిలో ఆ ఇద్దరు అన్నదమ్ములిద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో అక్కడి నుంచి తప్పించుకుపోయిన అన్నదమ్ములిద్దరూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్