క్విజ్ పోటీల్లో పాల్గొని లక్ష రూపాయలను సొంతం చేసుకోండి

52చూసినవారు
క్విజ్ పోటీల్లో పాల్గొని లక్ష రూపాయలను సొంతం చేసుకోండి
క్విజ్ పోటీల్లో పాల్గొనాలంటే ఈ కింది లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి..
https://www.traverniafest.com/quiz

ప్రపంచంలోని అన్ని ప్రాంతాల గురించి తెలుసుకోవాలని ఉందా? ఇంకా తెలియని ప్రాంతాల గురించి తెలుసుకోవాలంటే ట్రావెర్నియా ఫెస్ట్ అసలైన వేదిక. మీ ఇంట్లో 6 వ తరగతి నుండి 12వ తరగతి చదివే విద్యార్థులు ఉంటే ఇది మీకు గొప్ప అవకాశం. ట్రావెర్నియా ఫెస్ట్ కార్యక్రమం ఆధ్వర్యంలో క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ట్రావెర్నియా క్విజ్ కాంటెస్ట్ అందరిని ఒక దగ్గరకు చేర్చి వారి అనుభవాలను పంచుకోవడానికి సిద్ధం చేయబడింది. పిల్లలు మరియు పెద్దల కోసం ప్రత్యేకమైన ఛాలెంజ్‌లను అందిస్తుంది. చురుకైన యువ అన్వేషకుడిగా లేదా అనుభవజ్ఞుడైన పర్యాటకుడిగా ఉన్నట్లయితే, మీకు సరైన పయనం ఇక్కడనే లభిస్తుంది.

👉పిల్లలకు ఫ్రీ రిజిస్ట్రేషన్:

ట్రావెర్నియా క్విజ్ కాంటెస్ట్ లో వివిధ దేశాలు అద్భుతమైన ప్రదేశాలు అక్కడి వాస్తవాల మరియు అక్కడి తినుబండారాలు,వ్యవహార శైలి,జీవన విధానాల గురించి తెలుసుకోవచ్చు. ఈ క్విజ్ లో పాల్గొనాలంటే పిల్లలకు ఫ్రీ రిజిస్ట్రేషన్.

👉19 సంవత్సరాల వయసు పై బడిన వారికి రిజిస్ట్రేషన్ ఫీ రూ.999

పర్యాటకంపై ఆసక్తి ఉన్నవాళ్ళకు ఈ క్విజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అన్ని ప్రదేశాల గురించి తెలుసుకొని పర్యటించేందుకు ఆస్కారం ఉంది.

ముఖ్యమైన తేదీలు:

1. రిజిస్ట్రేషన్స్ ప్రారంభం : సెప్టెంబర్ 1,2024
2. రిజిస్ట్రేషన్స్ కు చివరి తేదీ : అక్టోబర్ 31,2024
3. ప్రిలిమ్స్ క్విజ్ పోటీలు : నవంబర్ 15,2024 ( సమయం ఉదయం 11గంటలకు)
గ్రాండ్ ఫినాలే నవంబర్ 15,2024 ( మధ్యాహ్న సమయంలో )

👉బహుమతులు వివరాలు

మొదటి బహుమతి : రూ. 1,00,000
రెండవ బహుమతి : రూ. 50,000
మూడవ బహుమతి : రూ. 25000

ఇంకెందుకు ఆలస్యం వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి,క్విజ్ పోటీల్లో మీ సత్తాను చాటుకొని ప్రైజ్ మనీని సొంతం చేసుకొండి.

సంబంధిత పోస్ట్