విశ్వ‌క్‌సేన్‌ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ విడుదల (వీడియో)

68చూసినవారు
మాస్ కా బాప్ విశ్వక్‌సేన్ హీరోగా న‌టిస్తున్న మూవీ ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ క‌థానాయిక‌లుగా నటిస్తున్నారు. వాస్త‌వానికి ఈ సినిమా దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 31న విడుద‌ల చేస్తామని చిత్ర‌ బృందం తెలిపింది. అయితే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల వల్ల న‌వంబ‌ర్ 22న విడుదల చేయనున్నట్టు తెలిపారు. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్