చెన్నై బీచ్‌లో ట్రోఫీతో కెప్టెన్ల ఫోజులు

77చూసినవారు
చెన్నై బీచ్‌లో ట్రోఫీతో కెప్టెన్ల ఫోజులు
IPL-2024 చివరి దశకు చేరుకుంది. రేపు చెన్నై వేదికగా కోల్‌కతా, హైదరాబాద్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఐపీఎల్ ట్రోఫీతో చెన్నై బీచ్‌, ఆటోలో కూర్చొని ఫోటోలకు ఫుజిలిచ్చారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి రేపటి ఈ తుది పోరులో ఏ జట్టు విజయకేతనం ఎగరేస్తుందో చూడాలి.

సంబంధిత పోస్ట్