వయాకామ్- స్టార్ ఇండియా విలీనం!

69చూసినవారు
వయాకామ్- స్టార్ ఇండియా విలీనం!
మీడియా వ్యాపారాలైన వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి ముందడుగు పడింది. ప్రతిపాదిత విలీనానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి కోరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన వయాకామ్ 18, ది వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన వినోద వ్యాపారాలను విలీనం చేయనున్నామని, తద్వారా జాయింట్ వెంచర్ ఏర్పాటుకానుందని సీసీఐకు సమర్పించిన నోటీసులో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్