చెన్నై చెపాక్​లో ఎన్ని ఐపీఎల్ ఫైనల్స్ జరిగాయంటే..!

61చూసినవారు
చెన్నై చెపాక్​లో ఎన్ని ఐపీఎల్ ఫైనల్స్ జరిగాయంటే..!
చెన్నై MA చిదంబరం స్టేడియం వేదికగా ఇప్పటివరకూ రెండు ఐపీఎల్ ఫైనల్స్ మాత్రమే జరిగాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరియు కోల్‌కతా రేపు జరగబోయే నైట్‌రైడర్స్‌ మ్యాచ్ చెపాక్​లో జరగబోయే మూడవ ఐపీఎల్ ఫైనల్ కానుంది. మొదటగా 2011లో చెన్నై, ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌లో చెన్నై జట్టు 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో ఫైనల్ కేకేఆర్, చెన్నై జట్ల మధ్య
జరగగా కేకేఆర్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సంబంధిత పోస్ట్