డివైడర్‌ను ఢీకొట్టి గాల్లో ఎగిరిన కారు.. ఒకరు మృతి

81చూసినవారు
డివైడర్‌ను ఢీకొట్టి గాల్లో ఎగిరిన కారు.. ఒకరు మృతి
కర్ణాటకలో హైవేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి గాల్లో పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు యువకులు గాల్లో ఎగిరి కింద పడగా.. ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సమీపంలో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్