యువకులను ఢీకొట్టిన కారు (వీడియో)

53చూసినవారు
మహారాష్ట్రలోని పుణెలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఎన్‌డిఎ-బహులి రోడ్డులో పీకాక్ హోటల్ ముందు ఇద్దరు యువకులు రాత్రి 10 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. వారిని వెనుక నుంచి ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆ యువకులు గాలిలోకి ఎగిరి కింద పడ్డారు. తీవ్రగాయాలపాలైన యువకులను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్