ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం హరిద్వార్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రధాన రహదారులు జలమయం కావడంతోపాటు ఇళ్లలోకి పెద్దఎత్ఎత్తున వర్షపు నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇక్కట్లకు లోనయ్యారు. ఈ క్రమంలోనే స్థానికంగా సు సుఖీ నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో పలు కార్లు, బస్సులు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.